About:
- Lunar eclipse in detail - ep2
PLEASE NOTE THAT THIS MATTER IS GIVEN BY SIDHANTHI GARU HIMSELF
సిధాంతి గారే ఈ వివరణ స్వయంగా ఇచ్చారు. మీరందరూ ఇది గమనించగలరు శ్రీ లలితా దేవి
1. ఓం కుమారగణనాథాంబాయై నమః
2. ఓం తుష్ట్యై నమః
3. ఓం పుష్ట్యై నమః
4. ఓం మత్యై నమః
5. ఓం ధృత్యై నమః
6. ఓం శాంత్యై నమః
7. ఓం స్వస్తిమత్యై నమః
8. ఓం కాంత్యై నమః
9. ఓం నందిన్యై నమః
10. ఓం విఘ్ననాశిన్యై నమః
11. ఓం తేజోవత్యై నమః
12. ఓం త్రినయనాయ నమః
13. ఓం లోలాక్షీ కామరుపిణ్యై నమః
14. ఓం మాలిన్యై నమః
15. ఓం హంసిన్యై నమః
16. ఓం మాత్రే నమః
17. ఓం మలయాచలవాసిన్యై నమః
18. ఓం సుముఖ్యై నమః
19. ఓం నళిన్యై నమః
20. ఓం సుభ్రువే నమః
21. ఓం శోభనాయై నమః
22. ఓం సురనాయికాయై నమః
23. ఓం కాలకంఠ్యై నమః
24. ఓం కాంతిమత్యై నమః
25. ఓం క్షోభిణ్యై నమః
26. ఓం సూక్ష్మరూపిణ్యై నమః
27 యోగాలలో 13 వ యోగము వ్యాఘాత. ఈ యోగ దేవత లోలాక్షి . 14 వ యోగము హర్షణ. ఈ యోగ దేవత కామరూపిణి. కాని చదివే సమయంలో 13 , 14 యోగాలు రెండింటికి కలిపి ఒకే నామంతో చదవాలి. అదే ఓం లోలాక్షీ కామరుపిణ్యై నమః.
పై విధంగా నామాలను చదవండి.
గ్రహణ ప్రారంభం నుంచి చివరి వరకు ఎప్పుడైనా ఈ నామాలను చదవండి. ఉపదేశం వున్న వారు ఐం హ్రీం శ్రీం కలపండి. లేని వారు శ్రీ అని నామానికి కలపండి. నివేదనలు లేవు. మనస్సు నిశ్చలంగా, ఏకాగ్రతతో, సంతోషంగా వుండండి.
ఈ రోజు సాధ్య యోగము, ఈ యోగంలో గ్రహణం పడుతుంది. ఈ యోగానికి దేవత శోభనా. కనుక అన్ని నామాలు చదవలేని వారు ఈ నామాన్ని జపించండి.
ఉపదేశం వున్నవారైతే: ఓం ఐం హ్రీం శ్రీం శోభనాయై నమః
ఉపదేశం లేని వారు: ఓం శ్రీ శోభనాయై నమః
AUDIO FILE: HERE