About:
- Shukra Rahu conjuction - tip
Today Sidhanthi garu told above topic.
AUDIO FILE:
HERE
గత రెండు రోజుల నుండి మీరందరూ గమనించే ఉంటారు--- సిధాంతి గారికి తిథి, వార మరియు నక్షత్ర సమయాలు LIVE లో చెప్పటానికి సమయము చాలటం లేదు.
కావున నేను స్వయంగా వారి దగ్గర ఈ సమయాలను తీసుకొని పబ్లిష్ చేద్దామనుకుంటున్నాను.
దీని మీద మీ అభిప్రాయం ఏంటి?
ఈ విషయము పై మాత్రమే మీ విలువైన కామెంట్స్ ని ఈ పోస్ట్ కింద చెప్పగలరని ఆశిస్తున్నాను
ధన్యవాదములు.
You may have observed that since 2 days sidhanthi garu is not telling thithi,vaara and nakshatra timings on LIVE show as time is not permitting.
I want to personally take these timings from sidhanthi garu and publish them.
So what are ur comments on this regard?
Plz post your valuable comments on this topic ONLY below.
Thank You