Blogger Widgets

Saturday 26 May 2012

2012 లో ఒకేసారి 9 కలశపూజల తేదీలు - Dates to perform all 9 kalasha poojas at once for 2012

2012 లో ఒకేసారి 9 కలశపూజల తేదీలు

2012 లో ఒకేసారి తొమ్మిది కలశపూజల తేదీలు. ఈ 2012 వ సంవత్సరంలో 9 కలశపూజలు ఆచరించుటకు గ్రహసంచారాల రీత్యా ఈ దిగువ తేదీలు అనువైనవి.

జూన్ 5 మంగళవారం సాయంత్రం 6 గం. నుంచి రాత్రి 10 గం. వరకు
జూలై 30 సోమవారం సాయంత్రం 6 గం. నుంచి రాత్రి 10 గం. వరకు
అక్టోబర్ 16 మంగళవారం సాయంత్రం 6 గం. నుంచి రాత్రి 10 గం. వరకు
డిసెంబర్ 14 శుక్రవారం ఉదయం 6 గం. నుంచి 11 గం. వరకు

పైన చెప్పిన తేదీలు ఈ 2012 లో తొమ్మిది కలశపూజలు ఆచరించుటకు అనువైనవి.
 
కలశ పూజలు ఆచరించే విధానము తెలుపుటకు రెండు భాగములలో గ్రంధములు విడుదల కానున్నవి.
 
ఒకటవ భాగము మే 27 ఆదివారం విడుదల అగును.  

ఇందులో తొమ్మిది కలశపూజలు ఒకేసారి ఆచరించుటకు విధివిధానముతో పాటు రాబోయే సంవత్సరాలలో కూడా  ఒకేసారి ఆచరించుటకు కలశపూజ తేదీలు, activation కు తేదీలు, గోధుమపిండి దీపారాధనకు తేదీలు ఇవ్వబడినవి.
 
విడివిడిగా కలశపూజలు ఆచరించుటకు  విధి విధానముతో జూలై మొదటివారంలో విడుదల. ఇందులో కూడా విడివిడిగా ఆచరించుటకు రాబోయే సంవత్సరాలలో విడివిడి కలశపూజ తేదీలు, activation కు తేదీలు, గోధుమపిండి దీపారాధనకు తేదీలు ఇవ్వబడినవి. 



ఇంతకు ముందు కొంతమంది ఫోన్ నంబర్ల ద్వారా మెయిల్స్ ద్వారా ఈ రెండు గ్రంధముల కొరకు రిజర్వు చేసుకొని ఉన్నారు. అట్టి వారు ఈ దిగువ పద్దతిలో పొందవచ్చు. 

ప్రస్తుతము మొదటి భాగము  సిద్దమైనది . సోమవారం నుంచి పోస్ట్ లేక కొరియర్స్ ద్వారా పంపబడును

కనుక online ద్వారా కాకుండా మనియార్డర్ లేక క్రాస్డ్ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పొందవచ్చును.

మనియార్డర్ లేక క్రాస్డ్ డిమాండ్ డ్రాఫ్ట్........ 
P.S.GARGEYA 
అను పేరుతోనే పంపండి.   

మనియార్డర్ పై మీ చిరునామాను, ఫోన్ నంబర్ను స్పష్టంగా తెలియచేయండి.
క్రాస్డ్ డిమాండ్ డ్రాఫ్ట్ పంపు వారు చిరునామా, ఫోన్ నంబర్లతో వివరంగా తెలుపుతూ,  కొరియర్ ద్వారానే పంపండి.
మనియార్డర్ లేక కొరియర్ పంపుటకు చిరునామా :

P.S.Gargeya,

Plot no : 60, Road no: 1,
Sri Sai Nagar, Mansoorabad road,

Near Kamineni Hospitals, L.B.Nagar,

Hyderabad, PIN - 500068
 
బ్యాంకు ఎకౌంటు నంబర్లు తెలుసుకొని కలశపూజ పుస్తకము కొరకు online లో పంపుదామని అనుకోవద్దు. 
గమనిక : క్రింది అడ్రస్ కి ప్రత్యక్షంగా వచ్చి తీసుకుందామని అనుకొనవచ్చు. ఇక్కడ లభ్యం కావని గమనించండి.
కలశపూజ పుస్తకంలో కీర్తిముఖుని ఫోటో మరియు, పూజ విధానము ప్రింట్ చేసి ఉంటుంది.
ఒక్కొక్క పుస్తకము మీకు చేరుటకు 250 రూపాయలు.

No comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...